About Our Temple
చంద్రమౌళీశ్వర ఘంటా మఠపాలిత శ్రీ వారాహి శనీశ్వరస్వామి దేవాలయం ఆలయంలో జరిగే విశేష పూజలు
పక్షోత్సవాలు
- సంకటహర చతుర్థి (హోమం) విజయ గణపతి ఆరాధన
- పంచమి శ్రీ వారాహిమాత ప్రదోశ ఆరాధన
- షష్ఠి బాలసుబ్రహ్మణ్యస్వామి ఆరాధన
- త్రయోదశి బసవేశ్వర ప్రదోశ ఆరాధన
మాసోత్సవాలు
- పౌర్ణమి విశేష పూజలు
- ఆరుద్ర నక్షత్ర విశేష శివారాధన
- శని త్రయోదశి, శనైశ్చర స్వామి ఆరాధన
- మాస శివరాత్రి ప్రదోశ విశేష శివారాధన
- అమావాస్య వారాహీదేవి హోమం
వార్షిక ఉత్సవములు
- ఉగాది పంచాంగశ్రవణం నవగ్రహ శాంతి హోమం
- శ్రీరామనవమి
- ఆషాడ గుప్తవారాహీమాత నవరాత్రులు
- గురుపౌర్ణమి
- శ్రావణమాసోత్సవాలు
- వినాయక నవరాత్రులు
- దేవీ శరన్నవరాత్రులు
- కార్తీక మాసోత్సవాలు
- ఆలయ వార్షిక బ్రహోత్సవాలు
- మహాశివరాత్రి ఉత్సవాలు
శివశరణుల - జయంతోత్సవాలు
- అల్లమప్రభు - చైత్ర శుద్ధ పాడ్యమి
- అక్కమహాదేవి - చైత్ర శుక్ల పూర్ణిమ
- మహాత్మబసవేశ్వర - వైశాఖ శుక్ల తదియ
జయంతోత్సవాలు
శ్రీ వీరబద్ర స్వామి జయంతి- భాద్రపద ప్రథమ భౌమవాసరం
- శ్రీ జగద్గురు రేణుకాచార్య జయంతి పాల్గుణ శుద్ధ త్రయోదశి
- శ్రీ జగద్గురు ఏకోరామరాధ్య - వైశాఖ శుద్ధ తదియ
- శ్రీ జగద్గురు మరుళారాధ్య జయంతి- వైశాఖ శుద్ధ పంచమి
- శ్రీ జగద్గురు పండితారాధ్య జయంతి మాఘ బహుళ చవితి
- శ్రీ జగద్గురు విశ్వారాధ్య జయంతి- మాఘ బహుళ చవితి
Opening Hours
Day |
Morning |
Evening |
Monday - Thursday |
6:00 AM - 9:00 AM |
6:00 PM - 7:30 PM |
Friday |
6:00 AM - 9:00 AM |
6:00 PM - 8:00 PM |
Saturday |
6:00 AM - 11:00 AM |
6:00 PM - 7:30 PM |
Sunday |
6:00 AM - 9:00 AM |
6:00 PM - 7:30 PM |
Special Festivals |
Open 24 Hours |